తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో

  • Gattim Manikyalarao
  • Uncategorized
  • May 1, 2025

ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చెబ్రోల్ లో నిర్వహించిన రైతు సదస్సులో గాంధీ వేషాడారి యర్రా రాధాకృష్ణ ను సత్కరిస్తున్న గట్టి0.మాణిక్యాలరావు

ఈరోజు జరిగిన బార్(అడ్వకేట్) అసోసియేషన్ ఎన్నికలు లో గట్టిం మాణిక్యాలరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో

బి.జె.పి అభ్యర్థి గా పోటీ చేస్తున్న మన గట్టిం మాణిక్యాలరావు గారు ఎన్ని కల ప్రచారం లో హాడవిడి గా వున్న,తన వంతు బాధ్యతగా తన ఓటు హక్కు ను వినియోగించుకున్నరు.

ఈ సందర్భంగా పలువురు బార్ అసోసియేషన్ సభ్యులు గట్టిం కు అభినందనలు తెలిపారు.

జై Gmr జై Pmr

All reactions:

1212

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *